Monday, 23 October 2017

అమావాస్య రోజున ఇల చేస్తే ధనలక్ష్మి

మన హిందు సాంప్రదాయం ప్రకారం ప్రతి పద్దతికి ఒక నిగుడమైన రహస్యం దాగి ఉంటుంది
అయితే అందుకే మనం శుక్రవారం మంగళవారం డబ్బులు అప్పుగా ఇవ్వరాదు అనిఅడ్డవాళ్ళు సాయంత్రం సమయంలో గోళ్ళు మరియు జుట్టు కత్తిరించరాదని ఇలాగా చాల రాకలుగా మనం చెప్పుకుంటున్నాము
అయితే ఈ రోజు మనం ఇంట్లో బూజులు ఎప్పుడు దులపాలి ఏ రోజుల్లో ఇంటిని శుభ్రపరిస్తే మంచిదో ఇప్పుడు చూద్దాము.
అమావాస్య రోజు
ఈ రోజు కనుక ఇంట్లో బూజులు దులిపితే లేకపోతే ఇంటిని శుభ్రం చేసే నీటిలో కొద్దిగా ఉప్పు వేసి తుడిస్తే ఇంట్లో దారిద్ర్యం పోతుందని నమ్మకం
అలాగే అమావాస్య రోజు ఇంట్లో దేవుడి గది శుభ్రం చేస్తే చాలా సత్ఫలితాలు వస్తాయి,
మరి కొన్ని ముఖ్య విషయాలు
దేవుడి గదినీ ఏకాదశి దశమి పంచమి లాంటి పర్వదినలతో సమానమైన తిధిలో అస్సలు శుభ్రం చెయ్యరాదు
అలాగే పండుగ రోజుల్లో మరియు పెళ్లి మరియు పుట్టిన రోజుల్లో కూడా దేవుడి గదిని అస్సలు శుభ్రం చెయ్యరాదు
దేవుడి గదిని శుభ్రం చేసిన వెంటనే ఫోటోలకు కుంకుమ బొట్లు పెట్టి అగరువత్తులు వెలిగించాలి.
ఇంట్లో బూజులు దులిపేటప్పుడు ముందుగా లివింగ్ రూమ్ అంటే (హాల్) నుండి ముందు తుడవాలి ఎప్పుడు కూడా మొదట పడకగది తుడవరాదు.
బయట వాకిలి శుభ్రం చేసాకే ఇల్లుని శుభ్రం చెయ్యాలి ఆ పైన ఇంటి వెనుకాల శుభ్రం చెయ్యాలి....
మీ శ్రేయోభిలాషి గురూజీ మహారాజ్ 944 12 88 365
Omkaram MoxMargam ఓంకారం మోక్షమార్గం 

No comments:

Post a Comment

OMKARAM Contact GURUJI 9059406999 Appointment

 ఓం నమశివయః💐🕉️💐 శ్రీ మాత్రేనమః  శ్రీ గురుభ్యోనమః  ------------ 💐🕉️ఓంకారం ఫౌండేషన్💐🕉️💐 ----------- 👉నేను రమ్య...🧏‍♂️ 👉ఆఫిస్ ఇంచార్...