Wednesday, 14 February 2018

అరచేతులు అరికాళ్ళ మంటలు ఐతే ఎం చేయాలి ? Omakaram Guruji Maharaj 9441288365 HYD


ధిక ఉష్ణం వల్ల రక్తం మాలినమై దేహ సంబంధంగా  ఈ వ్యాధి సంభవించి కొన్నాళ్ళుండి తిరిగి నయమౌతుంది ..
ఉన్న వాళ్ళు  ఉర్చుకోలేని పరిస్థి ఏర్పడుతుంది ఇతరులు చూడటానికి  ఐన   కాలిన   విధంగా ఎర్రగా కనిపిస్తాయి 
ముందుగా విరోచనాలు మందు తీసుకుని అనంతరం దొండాకు రసంతో మజ్జిగ కలుపుకుని తగ్గేవరకూ త్రాగాలి వాడుతుండాలి .. రోజు రాత్రుల్లో  దొండకు నువ్వుల  నూనెతో ఉడికించి లేపనం చేసుకోవాలి 

మా పోస్టులకి లైక్ చేసేవారికి నమస్కారం ... 
ముఖ్యంగా మా పోస్టులు షేర్ చేసే వారికి ఎల్లవేళలా ఏదైనా సమాచారం ఇవ్వగలం
Omkaram Guruji Maharaj HYD 9441288365

No comments:

Post a Comment

OMKARAM Contact GURUJI 9059406999 Appointment

 ఓం నమశివయః💐🕉️💐 శ్రీ మాత్రేనమః  శ్రీ గురుభ్యోనమః  ------------ 💐🕉️ఓంకారం ఫౌండేషన్💐🕉️💐 ----------- 👉నేను రమ్య...🧏‍♂️ 👉ఆఫిస్ ఇంచార్...