ఇల్లు కట్టు నిమిత్తం స్థల సాధన
ఒక నిర్ణీత స్థలము నందు ఇల్లు కట్టుట కు నిర్ణయించుకున్న పిదప ఆ స్థలము నందు పథకము కట్టిన తరువాత ఆగ్నేయము నుండి వాయువ్యమునకు ఈశాన్యము నుండి నైరుతి దిశకు సూత్రము (తాడు) పట్టవలయును. ఈ సూత్రములన్నియు కలియు బిందువును క్షేత్ర గర్భమందురు.అచట నుండి యజమాని ఎడమ పాదం బిందువు నందు ఉంచి ఈశాన్యమునకు నడువవలెను.13 వ అడుగు ఎక్కడ పడినదో ఆ ప్రదేశమును క్షేత్ర మూలముగా పరిగణించి ఆ ప్రదేశము నందు మూడు అడుగుల లోతు త్రవ్వి అచట మట్టిని పరిశీలింపగా బూడిద కనిపించినచో అచట అగ్ని ప్రమాదము సంభవించినదని నిర్ణయించవలెను.అందువల్ల ఆస్థలము మొత్తమూ ఒకటిన్నర అడుగు త్రవ్వి మట్టిని వెలికితీసి పునాది వేయవలెను.పెంకులు కనిపించినచో పాత ఇల్లు ఉందని గ్రహించి పూర్తిగా వెలికితీయవలెను.ముఖ్యముగా ఒకటి కన్నా ఎక్కువ ఎముకలు రాకుండా చూసుకొనుట మంచిది.ఇక పై చెప్పిన విధముగా లేనిచో మట్టిని వాసన చూడ వలయును. తేగ కాల్చిన వాసన వచ్చినచో మంచి నీరు పడును.త్రవ్వగానే పొగలు వచ్చినచో 30 అడుగుల లోతు లోపు అద్భుత మైన నీరు పడును.పాటి మట్టి అనగా బూడిద రంగు మట్టి వచ్చినచో ఉప్పు నీరు,బురద నీరు పడును. ఈ విధముగా క్షేత్ర (స్థల)నిర్ణయము జరిగిన పిమ్మట శాలా నిర్ణయము..
మీ శ్రేయోభిలాషి
ఓంకారం గురూజీ మహారాజ్ 9441288365

No comments:
Post a Comment