Tuesday, 6 July 2021

🙏🌼🌿శివాలయంలో మనం వెళ్ళినప్పుడు పాటించాల్సిన నియమాలు 🌿🌼🙏

 🙏🌼🌿శివాలయంలో మనం వెళ్ళినప్పుడు పాటించాల్సిన నియమాలు ఇతర ఆలయాల దర్శన నియమాలు ప్రత్యేకంగా ఉంటాయి🌿🌼🙏


1.ఇతర ఆలయాల్లో ఉండే రూపాలు సాకార రూపంగా ఉంటాయి కాని శివాలయం లో మూర్తి నిరాకార తత్వంతో విరాజిల్లుతూ ఉంటుంది 

2.మనం సస్వరూప రుద్ర రూపంలో రుద్రునిగా   భావించి ఆరోపితం చేసుకుని శివారాధన కు ఉపక్రమించాలి అని తంత్ర శాస్త్రం తెలియజేస్తుంది 

3.అన్ని ఆలయాల్లో ఉండే మకర తోరణం శివాలయంలో ఉండదు.

వాస్తవానికి దేవాలయాల్లో దుష్ట ఆలోచనలతో ఉండే వారిని తినమని శివుడు అందించిన వరం. కానీ శివుడు మాత్రమ్ భోళా శంకరుడు గా తన ఆలయంలో ఆ వరం ఇవ్వలేదు

4. శివాలయంలో చండిశ్వర ప్రదక్షణ లు చేయాలి 

5. చండిశ్వర అనుమతి లేకుండా ప్రసాదం  తీసుకోరాదు. అయన ఉండే స్థలం సోమ సూత్రం అక్కడ అయన ధ్యాన నిమగ్నుడై ఉంటాడు ఒక చిటికె వేసి అనుమతి తీసుకుని బయలు దేరాలి.

6. సంప్రదాయ వస్త్రాల్లో భస్మం ధరించి, రుద్రాక్ష మాలతో మారేడు దళాలతో ఆలయం ప్రవేశించడం శివ ప్రీతి కలుగుతుంది.

7. ఇతర అణ్య విషయాల పైన చర్చ శివాలయంలో చేయరాదు.

8. కనీసం ఒక గడియ ఆయినా శివాలయంలో మనః పూర్వకంగా ద్యానం చేయాలి 

ఓం నమః శివాయ అన్న పరమ మంత్రం సుఖాలను శుభాలను ఇస్తుంది.

9. నేరుగా అభిషేకం చేయలేని వారు, జరుగుతున్న అభిషేకం చూసినా లేదా తాము చేస్తున్నట్టు మనసులో భావిస్తున్నా చాలు. అభిషేక ఫలితం పొందచ్చు.


ఓం నమః శివాయ

హరహర మహాదేవ శంభో శంకర

మరెన్నో మరెన్నో  ఇలాంటి సమాచారాలు  పొందాలంటే 

మన గురు . మన ఓంకారం 

ఈ యూట్యూబ్ ఛానెల్ సబ్ స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కండి 

https://www.youtube.com/channel/UCnxg5TmmHG1FD6XhAkuUfNQ

మీకు ముందుగానే సమాచారం వస్తుంది.  


శ్రీ గురూజీ మహారాజ్ 

జ్యోతిష్య బ్రహ్మ  ఆయుర్వేద బ్రహ్మ అవార్డు గ్రహీత 

No comments:

Post a Comment

OMKARAM Contact GURUJI 9059406999 Appointment

 ఓం నమశివయః💐🕉️💐 శ్రీ మాత్రేనమః  శ్రీ గురుభ్యోనమః  ------------ 💐🕉️ఓంకారం ఫౌండేషన్💐🕉️💐 ----------- 👉నేను రమ్య...🧏‍♂️ 👉ఆఫిస్ ఇంచార్...