ఈ లింక్ ఓపెన్ చేసి పేజీని లైక్ చేయని వారు లైక్ చేసి ఫాలో అవ్వండి ....షేర్ చేయండి...
ప్రతి రోజు ఒక కొత్త ఆధ్యాత్మిక సమాచారం మీకే ముందుగా తెలుస్తుంది...
-------------------------------------
గురూజీ మహారాజ్ మీకు ఒక చిన్న భోధ:.....
"అమర జ్ఞానాన్ని వేణువులోనుంచి జగన్మోహన గానంగా వినిపించిన శ్రీ కృష్ణుడు ....
శాంతమయ దరహాసంతో దుఃఖాన్ని ఆర్పిన బుద్ధుడు ...
తన సొంత రక్తంతో ప్రజల పాపాన్ని పరిహారం చేస్తానని బ్రతిమలాడి దిగి వచ్చిన జీసస్ ...
తలనరికి హృదయంలోకి తొంగిచూసిన మహమ్మద్ ....
వాళ్ళందరూ ఈనాడు మతాలలో ,కలహాలలో ,కవిత్వాలలో ,గొప్పతనాలలో ,ఉత్త పేర్లుగా " మాత్రమే మిగిలిపోయారు .
వారినందరిని కొందరు పూజిస్తున్నారు ,కొందరు ఆరాధిస్తున్నారు ,కొందరు కొలుస్తున్నారు ,కొందరు ప్రార్థిస్తున్నారు ,కొందరు చూస్తున్నారు ,
అంతేకాని వారు ఈ లోకానికి ఎందుకు వచ్చారు ,ఏమిచేసారు ,ఏమి బోధించారు ?
అని ఎవరు తమలో తాము ప్రశ్నించు కుంటున్నారు ?
ఎవరికి వారు మాకు అది కావలి ,ఇది కావలి అని కోరికల మూట ఒకటి పట్టుకుని గురువులవద్ద పడేసి వారు చూసుకుంటారులే అని వెనుతిరిగి పోతున్నారు .ఇదికాదు వారు చెప్పినది ,
నీవు ఎవరివో తెలుసుకో ,నీవు ఏకర్మ చెయ్యడానికి వచ్చావు తెలుసుకుని గురువుల చెప్పినది చూసుకుంటూ వెల్లడమే జీవన్ముక్తి .
దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలి అని కోరుచున్నాము..
హర హర మహాదేవ:
ఓంకారం గురూజీ మహారాజ్ 944 12 88 365

No comments:
Post a Comment