Saturday, 16 December 2017

తల్లి తండ్రి గురువుల ఆశీస్సులు ఉంటె ఏ రంగంలోనైనా విజయం సాధించవచ్చు....

తల్లి తండ్రి గురువుల ఆశీస్సులు ఉంటె ఏ రంగంలోనైనా విజయం సాధించవచ్చు....

సికిద్రాబాద్ 2  విశాఖపట్నం గోదావరి ట్రైన్లో  వస్తున్నా నాముందు ఓ 15 సంవత్సరాల కుర్రాడు ఖాళీ గంపతో కొంచెం అలసటతో కనిపించాడు..

“నేను...ఏరా తమ్ముడూ!! సమోసాలు మెుత్తం అమ్మేసావా....”??

“అవును గురూజీ !”

“పాపం రోజంతా కష్టపడుతున్నావ్?

“అవును గురూజీ !”

ఏంచేస్తాం.. పొట్ట కూటి కోసం తప్పదు కదా!!”

ఒక సమోసా అమ్మితే ఎంత వస్తుంది...రా..???

“రూపాయి వస్తుంది గురూజీ !”!!”

“రోజుకు ఎన్ని సమోసాలు అమ్ముతావు??”

“మంచి గిరాకీ ఉన్నప్పుడు దాదాపు 3,000 – 3,500 అమ్ముతాను.. ఇగ తక్కువలో తక్కువ 2000 సమోసాలు ఒక రోజుకు...గ్యారెంటిగ అమ్మే పోత ఇంటికి

నా మెదడు ఒక్కసారిగా లెక్కలు వేయడం మొదలెట్టింది… రోజుకు 2,000 సమోసాలంటే వీడికి 2000రూ.. నెలకు ₹ 60,000/- రూ. ఓరి దేవుడో.. నా నెల జీతం 15,000రూ మాత్రమే.. వీడు నాకంటే బెటర్ గా ఉన్నాడనుకున్నా…
“తమ్ముడు మీరే తయారు చేస్తారా వీటిని”
“లేదన్నా మా యజమాని తయారుచేస్తారు...!!

“ఇవి కాకుండా ఏం చేస్తావు!!”
“వేరే రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తా అన్నా..ఇంక సీజనల్ బిజినెస్ లు చేస్తా .... పోయిన సంవత్సరం ఎకరం పొలం కొన్నాను… నా అక్క పెళ్ళి చేసాను… ”
ఆ పొలం విలువ ఇప్పుడు పది లక్షలుంటది…????????

నాకు మాటలు లేవు.. ఏదో అనుకుంటాం కానీ వీడి సంపాదన ముందు మనమెంత.. అనుకుని
తమ్ముడు!! ఏం చదువుకున్నావు..
మూడో తరగతి…
ఏం నీకు చదవాలని లేదా!!!
గురూజీ ,నా వ్యాపారం నా పిల్లలకు ఇవ్వొచ్చు..
కానీ నీ ఉద్యోగం నీ పిల్లలకు ఇవ్వలేవు కదా ???

ఇదే మా అయ్య గురువు నాకు నేర్పిన నీతి…నాకు డబ్బు ఎలా సంపాదించాలో అర్థం అయ్యింది… ఇంక నాకు చదువెందుకు...??

అబ్బ్బ ఎంత గొప్పనీతి సూత్రం!!!

గురూజీ నా స్టేషన్ వచ్చింది నే పోతున్నా!!! ఆయుష్మాన్ భావ :::::: వేళ్ళు నాయన విజయీభవ:

ఇప్పుడు చెప్పండి…. చదువుకుని ఉద్యోగాలు చేస్తున్న వారంతా గొప్పోళ్ళూ కారు…. చదువులేని వారు అనామకులూ కాదు… మన ప్రతిభ ఎక్కడ ఉందో గుర్తెరిగి దానిని ఒక రీతిలో మలచుకుంటే… రేపు మనదే…!!

 దీనినే ‘డిగ్నిటీ ఆఫ్ లేబర్’ అంటారు.
ఇంట ఓపికగా చదివినందుకు మీకు కృతజ్ఞతలు
మీ శ్రేయోభిలాషి ఓంకారం గురూజీ మహారాజ్ 9441288365

No comments:

Post a Comment

OMKARAM Contact GURUJI 9059406999 Appointment

 ఓం నమశివయః💐🕉️💐 శ్రీ మాత్రేనమః  శ్రీ గురుభ్యోనమః  ------------ 💐🕉️ఓంకారం ఫౌండేషన్💐🕉️💐 ----------- 👉నేను రమ్య...🧏‍♂️ 👉ఆఫిస్ ఇంచార్...