Friday, 8 December 2017

అన్ని ఉండి కన్నా తల్లి తండ్రి ని వృద్ధాశ్రమం లో చేర్పిస్తే ?


దయచేసి ఈ లింక్ ఓపెన్ చేసి పూర్తిగా చదవండి...
దయచేసి షేర్ చేయండి...
మనకు ఇలాంటి పరిస్థితి రాకూడదు....
మహా నరకం

అన్ని ఉండి కన్నా తల్లి తండ్రి ని వృద్ధాశ్రమం లో చేర్పిస్తే  ....!!!
నేనొక పాత పురాతన గ్రంధంలో చదివాను.... మరియు మా గురువులు కూడా నాకు భోదించారు..

అన్ని ఉండి కూడా కన్నా తల్లి తండ్రిని అనాధ వృద్ధాశ్రమం లో ఎవరైతే  చేర్పిస్తారో ....
అలంటి వారు ఇహ లోకంలోనే మహా నరకయాతన అనుభవిస్తారు ....
ఆ నరకం ఎలా ఉంటుందో ఇప్పుడు ఒక్కసారి చూద్దాం..
భార్య ఉండగానే భర్త ఇంకొకరితో సాంగత్యం.. (అక్రమ సంభందం) సహజీవనం చేస్తాడు...
లేదా భర్త ఉండగానే భార్య ఇంకొకరితో అక్రమ సంబంధం పెట్టుకుంటారు....
ఎయిడ్స్ వంటి రోగాలకు గురికావటం జరుగుతుంది...
లేదా 
1 ) వీరికి కొద్దీ రోజుల్లోనే క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉంది..
నోటిలో నుండి రక్తం కక్కటం జరుగుతాయి...
లేదా 
2 ) హార్ట్ కి సంబందించిన సమస్యలు తలెత్తుతాయి....
హాస్పిట్ల్లో లక్షల్లో ఖర్చులు అవుతాయి ఐన ప్రాణాలకి నమ్మకం ఉండక పోవచ్చు..
లేదా 
3 ) కాళ్ళు చేతులు పనిచేయకపోవడం పక్షవాతం బారిన పడటం అవుతాయి...
నోరు పూర్తిగా వంకరగా పోవటం మల మూత్రాలు మంచం పైన చేసుకోవటం జరుగుతాయి...
ఈ రోగం వచ్చాక వీళ్ళు కన్నా పిల్లలే వీరిని అసహ్యించుకునే విదంగా పిల్లలు తయారు అవుతారు....
వీళ్ళ పిల్లలు తర్వాత వీళ్ళను అనాధ వృద్ధాశ్రమం లో కాదు ఏకంగా ఆస్థి అంతస్తులకోసం హత్యలు / చేయటం / కిరోసిన్ పోసి ఆత్మ హత్యగా చిత్రిక రించటం జరుగుతాయి....
అప్పుడు వీరు ఎక్కడో తీరిగిరాని లోకాలకి వెళ్లారు కానీ ఇక్కడ వీళ్ళు కన్నా పిల్లలు మాత్రం కటకటాల్లో ఉచాలు లెక్కపెడుతూ చిప్పకూడు తినటానికి ఎగబడతారు....
అప్పుడు వీళ్ళకి కనీసం పిండాకూడు పెట్టటానికి కూడా ఎవరు ఉండరు...
వీళ్ళు చేసిన ఖర్మకి వీరే బాధ్యులు...
అందుకే ఈ క్షణమే మన తల్లి తండ్రి ఎక్కడైతే ఉన్నారో ఆ వృద్ధాశ్రమం నుండి తీసుక వచ్చి మనల్ని చిన్నప్పుడు ఎలా అల్లరి ముద్దుగా చేసుకున్నారో...
అలాగే మనం వాళ్ళని ఇప్పుడు అలాగే చూసుకుని మనల్ని కన్నా రుణం  తీర్చుకుందాం....
ఇట్లు మీ శ్రేయోభిలాషి గురూజీ మహారాజ్ 9441288365

No comments:

Post a Comment

OMKARAM Contact GURUJI 9059406999 Appointment

 ఓం నమశివయః💐🕉️💐 శ్రీ మాత్రేనమః  శ్రీ గురుభ్యోనమః  ------------ 💐🕉️ఓంకారం ఫౌండేషన్💐🕉️💐 ----------- 👉నేను రమ్య...🧏‍♂️ 👉ఆఫిస్ ఇంచార్...