ఈ పేజీని లైక్ చేయని వారు లైక్ చేసి షేర్ చేయండి..
మీకే ముందుగా ప్రతి రోజు ఒక కొత్త ఆధ్యాత్మిక సమాచారం అందుతుంది...
🚩🌞గో మాత మహిమ🌙🚩
మానవునికి భగవంతుడు ఇచ్చిన 100 సంవత్సరాల జీవితం ఆరోగ్యం గా జీవించే అవకాశాలు కనుమరుగవుతున్నాయి
భయంకరమైన విష రసాయనాల వాడకం పెరిగిపోయింది ఉదయం నిద్ర లేచించి మొదలు రాత్రి నిద్ర పోయేవరకు వ్యక్తి జీవితం క్షణ క్షణ గండంగా మారిపోయింది ఏది ఉపయోగించిన ప్రమాదంగానే పరినమిస్తున్న రోజులివి
మన దిన చర్యలో నిత్యం విటితో ప్రమాదాలను ఎదుర్కుంటున్నాము
1) పళ్ళు తోమే పేస్ట్ కెమికల్
2) తాగే చాయ్ కలర్ కోటింగ్
3)బ్రెడ్ ఈస్ట్ మిక్స్ డ్
3) టిఫిన్ చేస్తే టిఫిన్ సెంటర్ లో అనేక సార్లు మరిగిన నూనె
4) భోజనం చేస్తే అందులోని కాయ ఆకు కూరలు పప్పు బియ్యం కెమికల్ వాడి ఉత్పత్తి చేసినవే
5)ఫాస్ట్ ఫుడ్ స్నాక్స్ కాన్ఫెక్షణరి
6) పళ్ళు ఫలాలూ కెమికల్ వాడి మక్కించినవి
7)తాగే చల్లని పానీయాలు రసాయన యుక్తమైనవే
8)మిర్చి బజ్జి వేయించింస్ నూనె
9)బొల్లు తోమే బార్ ప్రమాద కర కెమికల్ యుక్తమైంది
10) దోమల నియంత్రణ లిక్విడ్స్ కాయల్స్
వెహికల్ పొల్యూషన్ పాలిథిన్ సెల్ రేడియేషన్ జన్యు లోపాలు అంటూ వ్యాధులు వాడే నూనెలు తాగే కల్తీ పాలు తదితర
ఇలా తెలిసి తెలియక రోజు వారీ జీవితంలో అనేక మృత్యు ద్వారాలను దాటుకొని బయటపడడం అసాధ్యం కానీ గోమాతను నమ్ముకుంటే సాధ్యమవుతుంది
నిత్యం దేశవాళీ గోవు మూత్రం లేదా అర్కం మోతాదుగా తప్పక నీళ్లతో కలిపి సేవించాలి ప్రతి మూడు నెలలకు ఒకసారి నెల రోజులు ఆపి మల్లి మొదలు పెట్టాలి ఇలా చేస్తే శరీరంలో చేరిన విష ప్రభావం నుండి ఉపశమనం లభిస్తుంది
ఆవు పాలు మీగడ పెరుగు మజ్జిగ వెన్న నెయ్యి వీటిలో శక్తివంతమైన ఓషధీ విలువలు నిక్షిప్తమైనాయి..
మీ శ్రేయోభిలాషి గురూజీ మహారాజ్ 9441288365

No comments:
Post a Comment