ఈ పేజీని లైక్ చేయని వాళ్ళు లైక్ చేసి షేర్ చేయండి...
ప్రతి రోజు ఒక కొత్త సమాచారం మీకే ముందు తెలుస్తుంది...
🍃💓🕊🍃💓🕊🍃💓🕊🍃💓
💖 ఆత్మ శత్రువులు :- అంటే ఎవరు ?
🎄 "ఆత్మ"కు మొదటి శత్రువు "శరీర భావన". 'శరీరాన్నే' "ఆత్మ"గా భ్రమించటమన్నమాట. రెండవది "శాస్త్రద్వేషం". 'శాస్త్రాలన్నీ అభూతకల్పనలనీ, తమ స్వార్థం కోసం, ఆధిక్యత కోసం, కొందరు రాసుకొని ప్రచారంలోకి తెచ్చారనే విపరీత ధోరణి. మూడవది "ఆత్మస్తుతి, పరనింద" తనని తాను మహనుభావుడి'గా, మహజ్ఞాని'గా, ఇతరులందరినీ అల్పులుగా భావిస్తూ.. వ్యవహరించే తీరు. "ఆత్మ సిద్ధాంతాన్ని" వ్యతిరేకించడమే.. "ఆత్మ శత్రుత్వం". "ఆత్మ శత్రువే" "సమాజ శత్రువు" అవుతున్నాడు. కారణం... కల్తీలేని స్వార్థంతో తన మేలే పరమావధిగా భావిస్తాడు. ఇందుకు సంభందించిన కథ'ను ఇపుడు తెల్సుకుందాం . . .
🎄 మధురా నగరంలో, మణిదత్తుడనే పరమ పిసినారైనా 'వడ్డీ వ్యాపారి' వుండేవాడు. పాపభీతి లేకుండా రుణగ్రహీతలను పిశాచంలా పీడిస్తూ, వేధిస్తూ.. అసలు'కి ఎన్నో రెట్లు 'వడ్డీ' వసూలు చేస్తుండేవాడు . . .
🎄 శివదాసు అనే పూజారి తన కుమార్తె వివాహం కోసం, మణిదత్తుడి వద్ద 'వడ్డీ' మీద అప్పు తీసుకున్నాడు. అదే అవకాశంగా 'శివదాసు' పనిచేసే ఆలయానికి రోజు వచ్చి దౌర్జన్యంగా "ప్రసాధాలలో" అధికభాగం లాక్కుపోయేవాడు మణిదత్తుడు . . .
🎄 ఒకరోజు 'స్వామికి' నివేదన చేయకముందే ప్రసాదాలను లాక్కుపోయాడు. 'శివదాసు' ఏమి అనలేక ఊరుకున్నాడు. 'మణిదత్తుడు' ఆరోజు తన ఇంట్లో "వంటపని" తప్పిందని సంబరపడుతూ.. "ప్రసాదం" కొద్దికొద్దిగా ఆరగిస్తూ.. ఇంటిదారి పట్టాడు. ఎండ తీవ్రంగా ఉంది. అసలే బట్టతల, పిసినారితనం వల్ల గోడుగు, పాదరక్షలు కూడా లేవు. ఎండవేడికి తట్టులేక త్వరత్వరగా వెళ్ళి ఒక తాడిచెట్టు నీడలో నిలబడ్డాడు. అపుడు ఆ 'వడ్డీ వ్యాపారి' నెత్తిన ఒక తాటిపండు రాలిపడింది. అతని శిరస్సు బ్రద్దలై ఆ పాపత్ముడు మరణించాడు . . .
🎄 ఇందులో మనం గ్రహించాల్సిన అంశాలు కొన్ని కనిపిస్తాయి. 'మణిదత్తుడికి' శరీరస్పృహ తప్ప, "ఆత్మ" గురించి ఎలాంటి ఆసక్తి లేదు. అందువల్లనే పాపభీతి లేకుండా ప్రవర్తించాడు. 'పాప పుణ్యాలు' నిజమా? అబద్దమా? అనే దానికంటే, సమాజంలో వాటిమీద గల "నమ్మకంతో" ఎందరో తమను తాము నియంత్రించుకోవడం ఒక మంచి ప్రయోజనంగా మనం చెప్పుకోవచ్చు . . .
🎄 "ఆత్మ"ను పరిశుద్ధంగా ఉంచుకోవాలంటే, మన చర్యలు సమాజక్షేమాన్ని పెంపొందించేలా ఉండాలి. శరీరానికి, మన కుటుంబానికి లాభం కలిగించే 'పనులు' చెయ్యటమంటే, "ఆత్మద్రోహం" చేసుకోవటమే. అందరూ "ఆత్మ స్వరూపులే" అనుకోగలిగితే మనకు 'శత్రువులే' ఉండరు . . .
💓 సర్వేజనా సుఖినోభవంతు 💓
మీ శ్రేయోభిలాషి ఓంకారం గురూజీ మహారాజ్ 944 12 88 365

No comments:
Post a Comment